ఊకర
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ
వై.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఆనందముతో "ఊఁ, ఊఁ" అను శిశువుల తొక్కు పలుకు.
- సంతోషాదులు గలుగునప్పుడు చేయు హుంకారము.
<సం. హుంకారః.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఊఁకొట్టుట. ............ "సీ. ఊఁకరలిచ్చు నాయుయ్యాలఁజేరిన నడుమెత్తివైచు ముందలయునెత్తు." ద్వా. ౩, ఆ.