ఊడిగము

విక్షనరీ నుండి
(ఊడిగం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:దే.

దేశ్యము

  • వి.
  • విశేషణం.
  • దేశ్యము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రతి ఫలము లేని పనిని సాదారణంగా ఊడిగము అని అనడం వాడుకలొ వున్నది.
రూ. ఉడిగము, ఉళిగము, ఊడిగెము, ఊడియము, ఊడెము, ఊళిగము.
వినయము. విధేయత. ....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చాకిరి.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. పరిశ్రమ.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

సేవ, పరిచర్య....."గీ. వెండియును నేలచెఱఁగుల నుండురాజు, లరికి నిచ్చిన కన్నియ లడకువలను, గదిసి కట్టడ యగునూడిగములు సేయ." య. ౧,ఆ.
విణ. = సేవకుడు, పరిచరకుడు......... "గీ. కదలె నృపు వెంబడిన యూడిగములు...." ఉ. రా. ౭,ఆ. ౪౦౨.బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊడిగము&oldid=904164" నుండి వెలికితీశారు