ఊడుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ

దే.అ.క్రి. (ఊఁడు + కొను.)

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • గ్రుచ్చుకొను
  • చెమ్మగిల్లు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. పొదలి మాయ సదృశ్యులై చదలనుండి, కొండలంతలు ఱాళ్లు ముకుందుమీఁద, నూడు కొన వైవఁ దొడగి రొండొండ...." హరి. ఉ. ౯,ఆ. ౨౩౧.
"క. ఊడుకొన బడుమ ధూళిక, యోడికలకు గ్రిందఁ గ్రమ్మియుండెడు తేంట్లన్‌, నీడలు దిరిగియుఁ దిరుగని, జాడఁదరుల్‌ వొలిచె నవ్వసంతపువేళన్." ఆము. ౫,ఆ. ౧౩౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊడుకొను&oldid=904097" నుండి వెలికితీశారు