ఊయల

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
ఊయల
ఊయల

ఉచ్చారణ[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఊయల అంటే ఆట వస్తువు.దీనికి మన సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది.దీని ఉపయోగం చాలా ప్రాచీనం. అట్లతదియ,ఉండ్రాళ్ళతదియ పండుగలకు తెలుగింటి ఆడపడచులు ఊయల లూగటం సంప్రదాయం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సంతోషం సమయాలలో మనసు ఊహలఊయల ఊగటం అలవాటే.
  • ఉయ్యాల్లో పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని ఒక సామెత.
  • ఒక పాటలో పద ప్రయోగము: ఊహలు గుసగుస లాడే..... నాహృధయము ఊయల లూగె....

అనువాదాలు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
వ్యతిరేక పదాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

[1] Picture of a tire swing.

india

  • తమిళము;(ఊంజల్)
  • ఇంగ్లీష్;(స్వింగ్)swing.


swing

"https://te.wiktionary.org/w/index.php?title=ఊయల&oldid=952056" నుండి వెలికితీశారు