ఊరక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అప్రయత్నము/అకారణము/ వ్యర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఉచితముగా నిష్కారణముగా ="ద్వి. రాముడు నన్ను నూరకయేలచంపు." రా. కిష్కిం, కాం. (ఇక్కడ ఊరకయనఁగాఁ గారణము లేకయని యర్థము. ఇట్లుతక్కిన చోట్లను సందర్భానుసారముగా అర్థము నూహింపవలయును.)

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వేమన పద్యంలో పద ప్రయోగము: వార కాంత లేల వలతురు వూరక, విశ్వదాభిరామ వినుర వేమ.
  2. "ద్వి. రాముఁడు నన్ను నూరకయేలచంపు." రా. కిష్కిం, కాం. (ఇక్కడ ఊరకయనఁగాఁ గారణము లేకయని యర్థము. ఇట్లుతక్కిన చోట్లను సందర్భానుసారముగా అర్థము నూహింపవలయును.)
  3. నిష్ఫలముగా. = "గీ. పుణ్యవాసన లూరకపోవు సూవె." కళా. ౫,ఆ. ౧౮౪.
  4. మాటాడక. = "క. ఊరక యుండక పలువుర,తో రవ మెసఁగంగ పలుకఁ దొడరుపక..." భార. విరా. ౧,ఆ. ౧౨౭. (ఇట్లే ఈ పదమునకు సందర్భముల ననుసరించి యనేకార్థములు తోఁచు చుండును
  5. ఉచితముగ = ఊరక వస్తే మావాడు ఇంకొకడున్నాడట.... ఇదొక సామెత.
  6. "క. ఓరి దురాత్మక కౌమా, రారామలతోడ నీవఱచు వల్లఱపుల్‌, సైరించితి మిక నూరక, నో రెత్తితి వేని మిగుల నొత్తువు సుమ్మీ." వరాహ. ౧౧,ఆ. ౯౧.
  • బ్రహ్మ విజ్ఞాన మూరక పట్టువడదు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊరక&oldid=904447" నుండి వెలికితీశారు