ఊరట

విక్షనరీ నుండి

ఊరట

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఊరట అంటే బాధా నివారణ.

  • ఓదార్పు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాయ పదాలు
అనునయము, అనునీతి, అనులాపము, అభిసాంత్వనము, అభిసాంత్వము, ఆశ్వాసనము, ఉపచ్ఛందనము, ఉపలాలనము, ఉపశమనము, ఉపశాంతి, ఊఱట, ఊఱడింపు, పరామరిక, పరామరిస, ప్రత్యాశ్వాసనము, ప్రశ్రయము, ప్రసరము, బుజ్జగము, బుజ్జగింత, బుజ్జగింపు, బుజ్జవము, లాలన, లాలనము, సమాశ్వాసము, సాంత్వనము, సాంత్వము, సాకతము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊరట&oldid=904429" నుండి వెలికితీశారు