ఊర్వసి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఒక యప్సరస. నరనారాయణులు బదరికాశ్రమమున తపము ఆచరించునపుడు దేవతాస్త్రీలు వారి తపోభంగము చేయ అచటికి రాగా ఆమహామునులు చలింపని వారైరి. అందు నారాయణుడు తమ నిశ్చలత్వమును ఆనారీమణులకు తెలుపువాడై తన యూరువు గీఱగా అందుండి రూపవతులగు ఊర్వసి మొదలగువారు అనేకులు పుట్టిరి. అప్పుడు దేవతాస్త్రీలు తమయత్నము జరగనేరదని తలచి ఊర్వసిని తమకు ముఖ్యురాలినిగా జేసికొని తమ లోకమునకు పోయిరి అని భాగవతమునందు చెప్పబడి యున్నది.
  1. మఱియు అర్జునుఁడు శివుడు మొదలగు దేవతలవలన పాశుపతము మొదలయిన దివ్యాస్త్రములను పడసి దేవతలకు బాధకులుగా ఉండిన కాలకేయ నివాతకవచులను వధించుటకై దేవలోకమునకు పోయి ఉండు తఱిని ఊర్వసి ఇతని సంగమమును కోరె. అందులకు ఇతడు ఇయ్యకొననందున ఇతనికి నపుంసకత్వము కలుగునట్లు శపియించెను. అంత అది ఇంద్రుడు ఎఱిగి ఆశాపమును అర్జునుడు అజ్ఞాతవాసకాలమున అనుభవించునట్లును తదంతంబున శాపమోక్షము అగునట్లును అనుగ్రహించెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊర్వసి&oldid=905732" నుండి వెలికితీశారు