ఊసరవెల్లి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఊసరవెల్లి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • ఊసరవెల్లులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఊసరవెల్లి అంటే రక్షకవర్ణాన్ని పరిసరాలకు తగినట్లు మార్చుకొనే ఒక చిన్న జంతువు.ఇది తొండలా ఉంటుంది.
  2. చిత్రబింబము
  3. ఒక సరీసృపము. సాధారణం గా తొండ పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వేషాలు మారుస్తూ మోసాలు చేసేవారిని మనవాళ్ళు పోల్చేది ఊసరవెల్లీతోనే.
  • ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ మనిషి తన వ్యక్తిత్వం సమయానుకూలంగా మార్చుకోకూడదు.
  • వ్యక్తిత్వం లేని ఊసరవెల్లి లాంటి మనిషిని నమ్మకూడదు.
  • ఊసరవెల్లి చందమున నొక్కట బీఱనరాలు దేరఁగా

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Chameleon