ఊహము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. వితర్కము. ఊహించుట. 2. పరీక్షణము. 3. ఆరోపము. 4. అనన్వితార్థకములగు విభక్తి లింగములను త్యజించి, అన్వయయోగ్యములగు విభక్త్యాదులను కల్పించుకొనుట. 5. అధ్యాహారము. లేనిమాటను కొన్నిటిని తెచ్చుకొనుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊహము&oldid=905911" నుండి వెలికితీశారు