ఋతుమతీకన్యకాన్యాయం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కన్యక ఋతుమతియై తలిదండ్రులను వదలి వాళ్లను ప్రేమించక తన మగనిని ప్రేమిస్తూ అతణ్ణే ఆనందపరుస్తూ అతణ్ణే వింటూ, చూస్తూ, స్మరిస్తూ పతివ్రతయై ఉన్నట్లు. [బ్రహ్మవిదుడు విషయ సుఖాలను వదిలి, సంసారాన్ని విడిచి బ్రహ్మయందే నిలిచి అందులోనే ఆనందాన్ని పొందుతాడు.]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]