ఎందనుక
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దృతాంతావ్యయము
- వ్యుత్పత్తి
దేస్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఏ+అంత:ఏకొలది
- ఏ ఉద్ధేశ్యపు కొలది.
- యును,ఏని,ఓ అనునవి వెనుకజేరునపుడు దీనికి అత్యంతము అను అర్ధము కలుగును,యువర్ణమునకు వికల్పముగ లోపమగు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు