ఎందు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దృతాంతావ్యయము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఎచ్చోట,ఎక్కడ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: ఎదేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ దేశ......