ఎకసక్కెము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎక్కసకియము./#పరిహాసము-/ ఎగతాళి- గేలి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎక్కసక్కియము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. నిక్కివీనులతోడ నెక్కసక్కెము లాడుకరణినున్నవి వీనిఘనభుజములు." స్వా. ౨, ఆ.)
  2. పరిహాసము. -"సీ. ఎఱసంజ కెంజాయ నెక్కసక్కెం బాడు చికిబికి పల్లవెండ్రు"

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]