ఎక్కుడుమాట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ప్రశంస

  • స్వాహంకారపూరితవాక్యము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"రాజపుత్రుఁ డయ్యెక్కుడుమాటకోరువక యిట్లను నర్హ జనంబుతోఁదగన్‌." [మ.భా.(వి)-5-265]

  • "చిక్కని పోటు మానిసిని సీవినువారలు నవ్వనేమిగా, నెక్కుడు మాటలాడెదవు." [మ.భా.(ఉ)-1-253]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]