ఎటూ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎటూ ఇంతదూరము వచ్చావు బోంచేసి వెళ్ళు. = ఎలాగో/= వానికి ఎటూ వెళ్ళ వీలులేదు ఈ దారి తప్ప....
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎటు = ఏ వైపు = ఏదిక్కు= నీవు ఎటు వెళ్ళాలి. / ఆ వూరికి ఎటు వెళ్ళాలి? = ఏ వైపుకు వెళ్ళాలి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పదప్రయోగము: సాపాటు ఎటూ లేదు..... పాటైనా పాడు బ్రదర్..... రాజధాని నగరంలో వీధి.. వీధి నీది నాదే .........బ్రథర్..............