ఎర్రగడ్డ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

ఎర్రగడ్డ
భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

ఎరుపు, గడ్డ అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

ఎర్రగడ్డలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కూరలలో వేసుకునే ఉల్లిపాయ అని అర్థము. కొన్ని ప్రాంతాలలో దీనిని ఎర్రగడ్డ అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నీరుల్లి
  2. ఉల్లిపాయ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎర్రగడ్డ&oldid=908224" నుండి వెలికితీశారు