ఏకా మసిద్ధిం పరిహరతో ద్వితీయాపద్యతే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అసిద్ధి అన దనయాశయము నెఱవేరకపోవుట. ఆశ్రయాసిద్ధి, స్వరూపాసిద్ధి, వ్యాప్యతాసిద్ధి అని అసిద్ధి మూడు విధములు. ఒకరకపు అసిద్ధిని ఎట్లో దాటిన వెనువెంటనే రెండవది ఆపాదించినట్లు అని న్యాయముయొక్క అర్థము. "అంకురాద్యకర్తృకం శరీ ర్యజన్యత్వాత్‌" అను స్థలమున "శరీరీ" అను విశేషణముచే స్వరూపాసిద్ధిని నివృత్తిచేయు బౌద్ధునికి వ్యాప్యతాసిద్ధి సంభవించినట్లు. ఒక అనర్థమును తప్పించుకొనిన మఱొక అనర్థము పైబడినట్లు అని న్యాయలౌకికప్రవృత్తి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]