ఏతం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పొలాలకు నీటి తోడె పరికరము. ఏతం
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: ఏతమేసి తోడినా ఏరు ఎండదు...... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.....