ఏనుగు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఏనుగు నామవాచకం.
- వ్యుత్పత్తి
వైకృతము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గజలక్ష్మి
- పర్యాయపదాలు
- ...అనూపము, అనేకపము, అసురము, ఇభము, ఉద్వాంతము, ఎక్కుడుమెకము, ఏనిక, కంజరము, కంబువు, కట, కపి, కరటి, కరి, కరేణువు, కాళింగము, కుంజరము, కుంభి, కూచము, కేలుమెకము, గంభీరవేధి, గజము, గబ్బుచెంకమెకము, గర్జరము, గౌరు, చందిరము, చదిరము, చేగలమెకము, జర్తువు, త్రిప్రసృతము, దంతావళము, దంతి, దాన, దీర్ఘమారుతము, ద్రుమారి, ద్విపము, .............[తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- గజేంద్ర మోక్షములో విష్ణుమూర్తి సుదర్శన చక్రం తో మొసలిని సంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు.
- ఒక సామెతలో పద ప్రయోగము.....ఏనుగు చచ్చినా బ్రతికినా వెయ్యే
- ఒక సామెతలో పద ప్రయోగము:......ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు