ఏలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పాలించు/ఏలు=ఆదుకొను అర్థం కూడ వున్నది. ఉదా: జగములనేలే విభుడవు నీవని., నన్నేలు నాస్వామీ,

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
/ పరిపాలించు

ఏలుకొను/ ఏలుబడి ఏలిక = రాజు, పాలకుడు;ఏలికసాని = రాణి;ఏలినవాడు = రాజు,/ పైఅధికారి;/ఏలుబడి = పరిపాలన.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • శ్రీరామునిలా రాజ్యం ఏలు.
  • "క. అని హర్షోత్కర్షంబున, మనమలరఁగఁబలికి మత్స్యమనుజాధీశుం, డనిలసుతునేలె నాతఁడు, తన మనమున నూఱడిల్లె దదవసరమునన్‌." భార. విరా. ౧, ఆ.
  • "చ. ఇతనికులంబుబేరువిని యేలఁదలంచిన నేలుమేలు నీ, కతిబలుఁడైన బంటు హృదయంబున రోషమువట్టితేని వ, ధ్యతకు విధింపనేల యితఁడాఁకకు బాత్రము." ఉ, హరి. ౫, ఆ.
  • పరిపాలించు. -"గీ. ఏలుమీలోక మెల్ల...." భార. ఉద్యో. ౪,ఆ. ౫౯.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఏలు&oldid=967052" నుండి వెలికితీశారు