ఐంద్రి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

సం.వి.ఇ.పుం.

వ్యుత్పత్తి
వ్యు. 1. ఇంద్రస్య అపత్యమ్‌-ఇంద్ర + అఞ్‌. (త.ప్ర.) ఇంద్రుని సంతానము.
వ్యు. 2. ఇంద్రస్య ఇయమ్‌-ఇంద్ర + అఞ్ + ఙీప్‌. (త.ప్ర.) ఇంద్రునిది. ఇంద్రుని భార్య. దిక్కు మొ॥

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. జయంతుఁడు. 2. అర్జునుఁడు. 3. వాలి. 4. మాలకాకి. ..........ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

ఐంద్రుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఐంద్రి&oldid=903903" నుండి వెలికితీశారు