ఒడిసెల

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ./దే.వి.
వ్యుత్పత్తి

ద్వయము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. రాళ్లు విసరి వేయుటకై తయారుచేయబడిన ఒక విధపు వుచ్చు వంటి త్రాడు.క్షేపణి.
  1. పెద్దత్రాడు నడుమకు మడచి నడుమ చిన్నఱాయి యుంచుట కనుకూలముగా వెడలుపు గలుగున ట్లల్లి యందు ఱాయి నుంచి గిరగిర ద్రిప్పి గిరవేటు వేయుటకై చేసిన సాధనము, క్షేపణి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఒక పాటలో పద ప్రయోగం: బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిల పోతవ్ రో నైజాము సర్కరోడా..... ..... ఒడిసేల రాయి బెట్టి వడి వడిగా గొట్టితేను నీ మిల్ట్రీ పారి పోయ్ రో నైజాము సర్కరోడా...............
  2. "చ. ఒడిసెలఱాతి చందమున..." సా. ౧,ఆ. ౯౩., కాళ. ౩,ఆ. ౧౦.
  3. "ఒనరుదంచనముల నొడిసెలలను జాలంగనెందును సవరించుట." హరి. ఉ. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒడిసెల&oldid=905991" నుండి వెలికితీశారు