ఒడుదొడుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సమముకామి, వైషమ్యము;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "క. తరుణీమణి జఘనమునకు, దొరగాక తృణంబుఁబూని తుదిలేక వసుం, ధర యొడుదొడుకులఁబడు మహీ, ధరములు చట్టువడి తావుతరలకయుండున్‌." రసి. ౨, ఆ.
  2. "వ. అడవికడకొత్తకొని నడచి యొడుదొడుకగుడు." స్వా. ౪, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]