ఓరెము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఓయిరము యొక్క రూపాంతరము=అన్నము -శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • 1. అన్నము.2. తిండి./రూ. ఓగిరము. ప్ర. ఆహారః. --- ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"సీ. నీ తల్లి లచ్చమ నే సంతసిల నోరెములు వెట్టుఁ బుడమివేల్పులకు నెల్ల." అచ్చ. బాల, కాం.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఓరెము&oldid=905412" నుండి వెలికితీశారు