కంచము
Appearance
కంచము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కంచము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కంచము అంటే అన్నము తిను పళ్ళెము. సాధారణంగా కొన్ని ఆంధ్ర కుటుంబాలలో అన్నము తినడానికి ప్రత్యేక పాత్రలు ఉపయోగిస్తారు. వీటిని పూజా సామాను పెట్టడానికి తాంబూలాదులు పెట్టడానికి కాని మరే ఇతర కార్యాలకు కాని ఉపయోగించరు.
- బంధువులకు ఈ కంచాలలో అన్నము పెట్టరు.
- బంధు మిత్రులకు అతిధులకు అభ్యాగతులకు విస్తరిలో భోజనము పెట్టే సంప్రదాయం కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ ఉంది.
- కంచాలు కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొకటి చొప్పున ప్రత్యేకముగా ఉంటాయి./పాత్ర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చిలుము వాయగదోమిన కంచమున్