కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలుఏ విధముగా నయితే కంచె లేని చేను రక్షణ లేక పశువుల పాలవునో, అటులనే తల్లి అండ లేని బిడ్డ అధోగతి పాలవునని ఈ సామెత అర్థం.