కందకము

విక్షనరీ నుండి
(కందకం నుండి దారిమార్పు చెందింది)

కందకము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
కందకము. (వేలూరు కోట లోని కందకము)

Jump to: navigation, search

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కందకము అంటే రాజులు కోట రక్షణార్ధము కోట చుట్టూ పెద్ద కాలువ తవ్వి దానిలో నీటిని నింపుతారు. ఈ విధంగా కోట చుట్టూ కట్టబడే నీటి మానవ నిర్మిత కాలువను కందకము అంటారు. ఈ కందకమును శత్రువులు ఈది దాటడానికి వీలు లేకుండా ఆ నీటిలో మొసళ్ళను వదిలి పెంచుతుంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • శత్రువుల కందకములను దాటినాడు.
  • ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు.
  • ఆ దండు చుట్టూ కందకము త్రవ్వుకొని అక్కడ పది దినములు వుండెను.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కందకము&oldid=952412" నుండి వెలికితీశారు