కందర్పుడు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
కుత్సితమగు దర్పము గలవాడు.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మన్మధుడు.మరుడు/.స్త్రీ పురుసులలో ప్రేమను కల్చించు వేలుపు,విష్ణువు కుమారుడు,రతిదేవి పతి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కంతుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

శ్రీ వేంకటేస్వర సుప్రభాతంలో: "కందర్ప దర్ప హర సుందర మూర్తే, కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే....."{

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]



C