కందెన
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బండికి వున్న చక్రాలకు ఇరుసుకు మద్యన రాపిడిని తగ్గించడానికి వాడె నూనె పదార్థము./బండి ఇరుసునకు పూసెడు ఒక విధమగు చమురు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: "ఇరుసున కందెన పెట్టక పరమేసుని బండి యైన పారదు సుమతీ "
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]