కక్కుర్తి మొగుడు పెళ్ళాం కడుపు నొప్పిబాధ ఎరుగడు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఇది తెలుగు భాషలో ఒక సామెత.

డబ్బుకు కక్కుర్తి పడే మొగుడు,పెళ్ళానికి కడుపు నొప్పి వచ్చినా, డబ్బు ఖర్చు అవుతుందని ఆమె బాధను ఎరగనట్టు నటించును. డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళను ఉద్దేశించి ఈ సామెతను వాడెదరు.