కటకాముఖము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నాట్యభంగిమ,అభినయ హస్తవిశేషము./బాణమును లాగునప్పటి ఒక విధ మైనహస్తముద్ర.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క్రమ్మఱ బలాశకటకాముఖమున గీర చలిత శాఖాస్ఫుటాశోక శరము గూర్చె." ఆ. ము. 5. 141.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]