కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


ఈ సామెత పైపై ప్రేమలు ప్రదర్శించే వారికి వర్తిస్తుంది. మనసులొ ఎలాంటి ప్రేమ లేకపోయినా ప్రజల మెప్పు కోసం బాధల్లొ ఉన్నవారిని కౌగిలించుకున్నంత మాత్రాన వారికి సాంత్వన చేకూరదు. లేని ప్రేమలు ప్రదర్శించవద్దని దీని అర్థం.

మాటలు[<small>మార్చు</small>]