కనుబ్రాము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ / దే. స.క్రి. (కను + ప్రాము)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వంచించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. అనుజన్మ వధూగమనం, బొనరించిన ద్రోహివగుట నోర్వక నిన్నున్‌, గనుఁబ్రామి సంహరించిన, ననుఁ జెందునె దుష్కృతంబు నగచరతిలకా." రామా. ౫, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912