కర్ణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కర్ణము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము कर्ण నుండి పుట్టింది.
- ఏక వచనం:
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెవి
- సరి సంఖ్యలో భుజాలు కలిగిన సమ బహుభుజిలో ఎదురెదురు శీర్షాలను కలిపే సరళరేఖ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు