కలువలరాయడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వైకృత విశేష్యము

వ్యుత్పత్తి

కలువలకు రాజు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చంద్రుడు అని అర్థము.= శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కలువరాయఁడు దనుజులఁగౌగిలించి." [శశాం-4-20]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]