కాంతాళపడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కాంతాళము+పడు=ఈర్ష్యపడు
- కోపపడు -"పిల్లలమీద అంత కాంతాళపడితే ఎలా." (వ్యవ)[క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈర్ష్యపడు. -"రగడ. తాలమెక్కిదె తాలకిటు కాంతాళపడు పంతాలదానవు." చంద్ర.