కాకదధ్యుపఘాతకన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

"కాకేభ్యో రక్ష్యతాం సర్పిరితి బాలోఽపి చోదితః, ఉపఘాతపరే వాక్యే న శ్వాధిభో న రక్షతి?" (ఈపెరుగును కాకులు ముట్టుకొనకుండ చూచుచుండుమని చెప్పిన, ఆబాలుఁడు కాకులను తోలి కుక్కలు ముట్టుకొనిన చూచుచు నూరకుండునా? ఉండడు; వానినికూడ తోలివేయును. కాకశబ్దముచేతనే శునకాదులుకూడ ఆక్షిప్తము లవుచున్నవి.) అట్లే- "యేత్విమం విష్ణు మవ్యక్తం మాంచ దేవం మహేశ్వరమ్, ఏకీభావేన పశ్యన్తి న తేషాం పునరుద్భవః" అనిన విష్ణుమహేశ్వరపదములచే బ్రహ్మను ఏకత్వబుద్ధితోఁ జూచినను పునర్జన్మ కలుగదని బ్రహ్మపద మాక్షిప్తమవుచున్నది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]