కామిని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ప్రియ సంగమమునందు మిక్కిలి ఆశ గల యాడుది. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ఆడుది
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- ఆడు జక్కన
- ఆడు పావురము
- బదనిక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పాటలో పద ప్రయోగము: జననీ శివ కామిని జయ శుభ కారిణీ విజయ రూపిణీ...............
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]