కాయ్వు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కాయువుయొక్క రూపాంతరము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"చ. కరమనురాగముల్లమున గ్రమ్మగ నమ్మృగిపుచ్ఛమూలముం, గరమున నంటుచున్ నృపతి కామవికారముఁబొంది వీఁకఁ ద, త్పరమతియైతనుం దివియఁ బార్థివుచిత్తమెఱింగి యేల నీ, కరమునఁబుచ్ఛమూలమిటు కాయ్వున బట్టెదు మేదినీశ్వరా." మార్క. ౫, ఆ