కారప్పూస

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శెనగపిండి బియ్యంపిండి కలిపి నీటితో తడిపి గట్టిముద్దగా చేసి ఇందుకు ప్రత్యేకించిన సాధనంలో ఈ పిండి ఉంచి సన్నని కాడలుగా, చుట్లుగా గట్టిగా వత్తి నూనెలో వేయించి తీసిన తినుబండారం [కోస్తా; కళింగాంధ్రం; దక్షిణాంధ్రం] [తీపిపదార్థం కాదు అని చెప్పటానికి కారం తినుబండారమన్న ప్రసక్తి. కొన్నిప్రాంతాలలో వాంపూస అని కూడా అంటారు. వాము చేర్చటం వల్లనూ, కారంగా ఉంటుందని చెప్పటానికీ వాంపూస అంటారనుకోవచ్చు. తీపిగా ఉండేది పూసమిఠాయి మొదలుగా ప్రసక్తం [కోస్తా; తెలంగాణం]]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కారప్పూస&oldid=896483" నుండి వెలికితీశారు