కారు

విక్షనరీ నుండి

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

కారు

కారు[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈ మాటకు పెక్కు అర్థములు ఉన్నవి 

 1. నాలుగు నెలల కాలము
 2. మోటారు వాహనము
 3. నీళ్ళు కారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 • మాదిగ, కంసాలి, కమ్మరి మొ|| పనులవారు వస్తువులను పట్టుకోవడానికి వాడే ఒక పనిముట్టు
కారు
 • ఎండకాలం చల్లెడి వరిధాన్యము
 • ఈడు, వయస్సు
 • కొన్ని నెలల కాలము, ఋతువు
 • స్రవించు (పని)
కారు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 • ఎండకారు, వానకారు, చలికారు (ఋతువులను అచ్చమైన తెలుగులో)
 • నడిగా(కా)రు మనిషి=మధ్యవయస్కుడు
 • కుండకు బొక్క పడడము వలన కారుతున్నది (పనిపలుకు ప్రయోగము)
 • కారుమబ్బులు కమ్ముచున్నవి.. కురియునేమో పెద్ద వాన
 • చౌడు."వానకారుపొలంబున గల్గెనేనియుఁ గొల్చు గావింప నేర్చునే." భార. సౌ. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

కారు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 1. స్రవించు, రాలు./ నీళ్ళు కారు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. ఒక పాటలో పద ప్రయోగము:(విశేషణము) ( కారు అనగా నల్లని అనె అర్థంతో) చిటపట చినుకులు పడుతూ వుంటే చెలికాడే సరసన వుంటే......... చెట్ట పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగిడుతుంటే...... చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి..... కారు మబ్బులు కమ్ముతు వుంటే...... కళ్ళకు ఎవరు కనబడకుంటే,,,......

2. ఒక పాటలో పద ప్రయోగము:(నామవాచకము) (కారు = వాహనము అనే అర్థంతో) కారు లో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దాన .... బుగ్గ మీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా........

3. కారు = కారిపోవడము అనే అర్థంతో = (క్రియ)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కారు&oldid=952858" నుండి వెలికితీశారు