కార్యకర్తృత్వము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
[శాసనము] వ్యవహార నిర్వహణాధికారము (గల పరిపాలక వర్గము). శాసనకర్తృత్వము నిర్మించు శాసనములను, న్యాయకర్తృకమిచ్చు తీర్పులను అమలు జరుపు వ్యవస్థ. ప్రభుత్వాంగములలో ఒకటి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు