కాలదన్ను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- కాలదన్ను క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కాలితో తన్ను.
- ఇది ఒక తెలుగు జాతీయము. తిరస్కరించు, త్రోసిపుచ్చు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు