కాలు కాలిన పిల్లిలా

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



కాలు కాలిన పిల్లి ఒక చోట నిలవకుండా, అటూ ఇటూ తిరుగుతూ గంతులు వేయును. ఈ విషయమునే ఓ నిలకడలేని వ్యక్తిని ఉద్ధేశించి వ్యంగ్యముగా ఈ సామెతను పలికెదరు.