కునుకు

విక్షనరీ నుండి

కునుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కునుకు అంటే స్వల్పకాలిక నిద్ర./ప్రపాతము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కోడి కునుకు కునకాలని గొర్రి పొట్టు తీసినట్టు గుడ్డగుడ్డ గెంటుతీసి కప్పుకోగా కాలు తగిలి బర్రుమనే బతుకలతో వుందర్రా మాల పేట
  1. ఒక పాటలో పద ప్రయోగము: కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది....
  • కునుకుతూనే రిక్షాలో కూచున్నాను

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కునుకు&oldid=953021" నుండి వెలికితీశారు