కూకటి
Appearance
కూకఁటి
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- జుట్టు/ పిల్లజుట్టు = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ప్రధానము(విశేషణము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. వాఁడియైన కత్తివాతియమ్మును గొని, పగతుశిరము చెక్కలెగయగొఱిగి, నరులకెల్లఁజూడ నవ్వగునట్లుగాఁ, గలయ నైదుకూకటుల నొనర్చె." భార. ఆర. ౬, ఆ.
- "సీ. ఉదకబిందుకలాప ముట్టియుట్టిపడంగ గరమొప్పు ముద్దుకూకట్లతోడ." సం. "తోయార్ద్రకాకపక్షాగ్రమ్." కాశీ. ౪, ఆ.
- "కూకటివేణితో గురులు కూడకమున్న." కళా. ౧, ఆ. (ఇట్లు కూకటివేరు మొ.)