కూపస్థమండూకము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కూపస్థమండూకము నామవాచకం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నూతిలోని కప్ప.
- నూతిలోని కప్పవలె తానుండు కూపము అనగా నూయి తప్ప ఇతర ప్రపంచము తెలియనివాఁడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]".... ఈ నాలుగింట నొక్కడే నెవ్వానికి లేకుండు,వాఁడు కూపస్థ మండూకముం బోలె తన ముక్కునకుఁ జక్కటి మీఁదిదె యాకాశంబు తన గొందియ లోకంబని యెంచి." [నీతి చం.]