కేకిసలు

విక్షనరీ నుండి
చప్పట్లు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. 1. చప్పట్లు;
   "ఎ, గీ. అనుచు నవ్వుచు సరసోక్తులాడుకొనుచుఁ, గేకిసలు కొట్టుచును వడిఁగేకలిడుచు, ననిమిషాంగన లత్తపోవనముఁ జొచ్చి, వచ్చి యచ్చట భూదేవవరునిఁగాంచి." శేష, ౧, ఆ.
  1. 2. అంజలులు. "రగడ. శ్వేతాద్రిస్థలిసింహలోచనున, కెలమిని గేకిసలిచ్చుచు భక్తిని." హంస. ౪, ఆ. "గీ. కిసలములకేల యింత కేకిసలమసల" బహు. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కేకిసలు&oldid=900926" నుండి వెలికితీశారు