కొండికాసు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. ప్రతి శనివారము భజన బృందము ఊరిలో ఊరేగునపుడు కంబములో వేయు నాణెము.
- 2. విషకీటకముల బారి నుండి రక్షణ కోరుచు విష్ణు దేవాలయములలో పెద్ద దీపము ప్రమిదలో వేయు నాణెము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు