కొసరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ./దే. అ.క్రి .
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • విజృంభించు
  • సంకోచించు
  • ప్రార్థన
సంబంధిత పదాలు

ఒక సామెతలో: కొన్నది వంకాయ కొసరింది గుమ్మడికాయ./ కొసరడుగు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • విజృంభించు;= "చ. కొసరి వసంతకాలమున గోయిల క్రోల్చినభంగి నేడ్చె న, బ్బిసరుహనేత్ర." కాశీ. ౪, ఆ.
  • సంకోచించు.="క. ఏమీ యిపుడొకవిన్నప, మేమైనం జెప్పుకొన నపేక్షించిన య, ట్లై మోముతోచుచున్నది, యోమునివర కొసరనేల యొగిఁ జెప్పుమనన్‌." పర. ౫, ఆ.
  • ప్రార్థించు.= "సీ. జోగిణిఁ గొసరిబై సుకవెట్టి పలకపై సారెలువోయించి సరము చూచి." ఉ, హరి. ౩, ఆ.
  • ప్రార్థనము;= "ఉ. మ్రొక్కులు పల్కుమోడివిసరుల్‌ కసరుల్‌ కొసరుల్‌ చెలంగ." శశాం. ౩, ఆ.
  • సంకోచము. ="ఎ, గీ. సింహబలు డత్యుదగ్రతఁ జిగురుబోడి, పజ్జ గడువడి దగిలి కోపంబుగదుర, నొడిసి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తిఁ, గొంకు కొసరించుకయులేక కూలదాచె." భార. విరా. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కొసరు&oldid=902433" నుండి వెలికితీశారు